Sri Veereswara Saisadan
గలగలపారే గోదావరి, పచ్చని పైర్లు, కొబ్బరి తోటలు, సొగసుగా సాగే కాలువలు, గోదావరి - సాగర సంగమం.. ఇలా ఒకటా, రెండా ఎన్నో అందాలు కోనసీమ సొంతం.గలగలపారే గోదావరి, పచ్చని పైర్లు, కొబ్బరి తోటలు, సొగసుగా సాగే కాలువలు, గోదావరి - సాగర సంగమం.. ఇలా ఒకటా, రెండా ఎన్నో అందాలు కోనసీమ సొంతం. ప్రకృతి చెక్కిన శిల్పంలా.. స్వర్గసీమను తలపించే కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాదు, కోనసీమ సాంప్రదాయాలు, మర్యాదలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.కోనసీమలో ప్రకృతి అందాలే కాదు.. .